Srikakulam: అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను తాకిన సూర్యకిణాలు

ABN , First Publish Date - 2021-10-01T13:15:00+05:30 IST

అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను శుక్రవారం సూర్యకిరణాలు తాకాయి. స్వామి పాదాల నుండి శిరస్సు వరకు కిరణ స్పర్శ అరుదైన దృశ్యాన్ని

Srikakulam: అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను తాకిన సూర్యకిణాలు

శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను శుక్రవారం సూర్యకిరణాలు తాకాయి. స్వామి పాదాల నుండి శిరస్సు వరకు కిరణ స్పర్శ అరుదైన దృశ్యాన్ని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. ఏడాదిలో రెండుసార్లు ఆదిత్యునికి కిరణ స్పర్శ ఉత్తరాయణం, దక్షిణాయణంలో భక్తులకు కనువిందు చేసింది. ఏటా అక్టోబరు 1, 2, మార్చి 9, 10 తేదీల్లో స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయి. 8 నిమిషాలు పాటు కిరణాలు పడటంతో భక్తులకు అద్భుత దర్శన భాగ్యం కలిగింది.

Updated Date - 2021-10-01T13:15:00+05:30 IST