అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్య కిరణాలు

ABN , First Publish Date - 2021-03-09T14:40:58+05:30 IST

శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకలేదు. ఆకాశంలో కారు మబ్బుల కారణంగా

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్య కిరణాలు

శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకలేదు. ఆకాశంలో కారు మబ్బుల కారణంగా అద్భుతం ఆవిష్కృతం కాలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశ చెందారు. ఉదయాన్నే సూర్య కిరణాలు స్వామివారిని తాకే అపురూప దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో స్వామివారి ఆలయానికి చేరుకున్న భక్తులు నిరాశతో వెనుదిరిగారు. రేపు కిరణాలు స్వామివారిని తాకే అవకాశం ఉంది.


Updated Date - 2021-03-09T14:40:58+05:30 IST