కొట్నూరు చెరువుకు జలకళ

ABN , First Publish Date - 2022-08-11T05:53:08+05:30 IST

పట్టణ పరిధిలోని కొట్నూ రు చెరువు జలకళను సంతరించుకుంది. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాంతంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెన్నానది పొం గిపొర్లింది.

కొట్నూరు చెరువుకు జలకళ
తొణికిసలాడుతున్న కొట్నూరు చెరువు

హిందూపురం అర్బన, ఆగస్టు 10: పట్టణ పరిధిలోని కొట్నూ రు చెరువు జలకళను సంతరించుకుంది. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాంతంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెన్నానది పొం గిపొర్లింది. వరద నీరంతా కాలువల ద్వారా కొట్నూరు చెరువుకు చే రడంతో తొణికిసలాడుతోంది. బుధవారం చెరువు మరువ పారింది. ఏళ్ల తర్వాత పారిన మరువ నీటి వద్ద జనం సందడి చేశారు.


Updated Date - 2022-08-11T05:53:08+05:30 IST