AP: ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2021-10-13T15:13:31+05:30 IST

ఖాళీగా ఉన్న..

AP: ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి(ఆంధ్రజ్యోతి): వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 38 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీ ఇన్ఫర్మేషన్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌లో ఆరు సహాయ పౌర సంబంధ అధికారుల పోస్టులు, ఏపీ ఎకనామిక్స్‌ అండ్‌ స్టేటస్టికల్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌లో 29 అసిస్టెంట్‌ స్టేటస్టికల్‌ అధికారులు, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఒక పోస్టు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఒక పోస్టు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. 

Updated Date - 2021-10-13T15:13:31+05:30 IST