ఉద్యోగులకు నియామక పత్రాలు

ABN , First Publish Date - 2022-08-20T05:02:12+05:30 IST

హైదరాబాద్‌ జిల్లా కేంద్రా సహకార బ్యాంకులో

ఉద్యోగులకు నియామక పత్రాలు
నియామక పత్రాన్ని అందజేస్తున్న డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 19 : హైదరాబాద్‌ జిల్లా కేంద్రా సహకార బ్యాంకులో కొత్తగా రిక్రూట్‌ అయిన ఆరుగురు అసిస్టెంట్‌ మేనేజర్‌లకు, 36 మంది స్టాఫ్‌ అసిస్టెంట్స్‌లకు డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది ఉన్నారు. 



Updated Date - 2022-08-20T05:02:12+05:30 IST