Abn logo
May 14 2021 @ 00:23AM

దరఖాస్తులు చేసుకోవాలి

ఉట్నూర్‌రూరల్‌, మే 13: ఉట్నూర్‌లోని ఏకలవ్య గురుకుల ఆదర్శ పా ఠశాలలో ఆరోతరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రి న్సిపాల్‌ తక్షశిల కోరారు. ఈ మేరకు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత సంవత్సరం 5వ తరగతి చదువుకున్న  విద్యార్థిని, విద్యార్థులు ఏకలవ్య పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. 30 మంది బాలురు, 30 మంది బాలికలు చదువుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 31వ తేదీ లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement