3 నెలలు ... 5గురు హ్యాకర్లు.. లాభం రెండు కోట్లు!

ABN , First Publish Date - 2020-10-13T04:03:44+05:30 IST

3 నెలలు ... 5గురు హ్యాకర్లు.. లాభం రెండు కోట్లు!

3 నెలలు ... 5గురు హ్యాకర్లు.. లాభం రెండు కోట్లు!

ఐదుగురు హ్యాకర్లు  మూడు నెలల పాటు కష్టపడి ... సర్వర్లో ఉండే లూప్‌ హోల్స్‌ కనిపెట్టారు. అందువల్ల - ఏకంగా రెండు లక్షల 88 వేల ఐదువందల డాలర్లు  పట్టేశారు. ఇండియన్‌ కరెన్సీలో చెప్పాలంటే ... రెండు కోట్ల పదకొండు లక్షల పైమాటే!



వీడియో చూడండి :



Updated Date - 2020-10-13T04:03:44+05:30 IST