వాష్‌ చేసుకుంటున్నారా? యాపిల్‌ వాచ్‌ చేస్తోంది!

ABN , First Publish Date - 2020-10-14T02:06:48+05:30 IST

మీరు చెయ్యి కడుక్కోకపోతే మీ యాపిల్‌ వాచ్‌ ఊరుకోదు. కనీసం 20 నిమిషాలైనా హ్యాండ్‌ వాష్‌ చేసుకోకపోతే...

వాష్‌ చేసుకుంటున్నారా? యాపిల్‌ వాచ్‌ చేస్తోంది!

మీరు చెయ్యి కడుక్కోకపోతే  మీ యాపిల్‌ వాచ్‌ ఊరుకోదు. కనీసం 20 నిమిషాలైనా హ్యాండ్‌ వాష్‌ చేసుకోకపోతే... ఓకే చెప్పదు. వాటర్‌ సౌండ్‌ వినిపిస్తే గానీ... డన్‌ అని కన్ఫర్మ్‌ చేయదు.


వీడియో చూడండి :



Updated Date - 2020-10-14T02:06:48+05:30 IST