కొత్త మోడల్‌లో Apple ఐఫోన్
ABN , First Publish Date - 2021-09-08T22:45:46+05:30 IST
కొత్త మోడల్‌లో Apple ఐఫోన్
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త ఫీచర్లతో ఐఫోన్ 13 సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. సెప్టెంబర్ ఈవెంట్‌ను వచ్చే వారంలో నిర్వహిస్తున్నట్లు ఆపిల్ ధృవీకరించింది. ఫోన్ల ధరలను మాత్రం సంస్థ ఇంకా ప్రకటించలేదు.