తెలంగాణ యాపిల్‌ను రుచి చూసిన సీఎం

ABN , First Publish Date - 2020-06-03T01:22:51+05:30 IST

తెలంగాణ యాపిల్‌ను సీఎం కేసీఆర్‌ రుచి చూశారు. యాపిల్‌ తొలి పంటను కేసీఆర్‌కు రైతు బాలాజీ అందజేశారు. 2 ఎకరాల్లో

తెలంగాణ యాపిల్‌ను రుచి చూసిన సీఎం

హైదరాబాద్: తెలంగాణ యాపిల్‌ను సీఎం కేసీఆర్‌ రుచి చూశారు. యాపిల్‌ తొలి పంటను కేసీఆర్‌కు రైతు బాలాజీ అందజేశారు. 2 ఎకరాల్లో ఆపిల్ పంటను బాలాజీ సాగు చేశారు. ఆపిల్ పంటకు సబ్సిడీ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని రైతు బాలాజీ తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే పంట చేతికి వచ్చిందని రైతు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-03T01:22:51+05:30 IST