ఏపీపీజీఈసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-04-08T12:04:11+05:30 IST

ఏపీపీజీఈసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

ఏపీపీజీఈసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌, ఫార్మసీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీపీజీఈసెట్‌ దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పేరి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

Updated Date - 2020-04-08T12:04:11+05:30 IST