డిప్రెస్‌ అయ్యారో... డిటెక్ట్‌ చేసేస్తుంది!

ABN , First Publish Date - 2021-12-22T01:00:58+05:30 IST

అది ఓ స్మాల్‌ App. మీ ఫోన్లోనే ఉంటుంది. యాప్‌ చిన్నదే గానీ... యమా పవర్‌ఫుల్‌. నిత్యం మీమీద ఓ కన్నేసి ఉంచుతుంది.....

డిప్రెస్‌ అయ్యారో... డిటెక్ట్‌ చేసేస్తుంది!

అది ఓ స్మాల్‌ App. మీ ఫోన్లోనే ఉంటుంది. యాప్‌ చిన్నదే గానీ... యమా పవర్‌ఫుల్‌. నిత్యం మీమీద ఓ కన్నేసి ఉంచుతుంది. మీరు డిప్రెషన్లోకి వెళ్లారని డౌటొచ్చిందో ... డీప్‌గా ఎనలైజ్‌ చేస్తుంది. మీ మూడ్‌ ఏంటో ముందుగానే కనిపెట్టేస్తుంది. ఆగండాగండి. ఇదేం మీ శత్రువు కాదు... Just a friendly App. మీ నిరుత్సాహాన్ని తగ్గించి, ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎఫిషియెంట్‌గా యాక్టివ్‌గా ఉంచే ఓ మంచి టూల్‌... దీని పేరే 'వాచ్‌ యువర్‌ టాక్‌ '...



Updated Date - 2021-12-22T01:00:58+05:30 IST