ఆహ్లాదం కలిగించేలా...

ABN , First Publish Date - 2022-06-26T02:57:56+05:30 IST

నింగి నేలా కలిసి ఉన్నట్లుగా శనివారం ఆకాశం చూపరులను ఆకట్టుకుంది. సూర్యాస్తమయ సమయంలో తెల్లటి, ఎర్రటి మేఘాలు కమ్ముకుని ఆహ్లాదా

ఆహ్లాదం కలిగించేలా...
ఆకట్టుకున్న ఆకాశం

 నింగి నేలా కలిసి ఉన్నట్లుగా శనివారం ఆకాశం చూపరులను ఆకట్టుకుంది.  సూర్యాస్తమయ సమయంలో తెల్లటి, ఎర్రటి మేఘాలు కమ్ముకుని ఆహ్లాదాన్ని కలిగించాయి. ఈ దృశ్యం చేజర్ల మండలం చిత్తలూరు గ్రామ సమీపంలో ఉన్న రెడ్డిగుంటవాగు వద్ద  కనిపించింది.


- చేజర్ల

Updated Date - 2022-06-26T02:57:56+05:30 IST