ఏపీలో అమల్లోకి నైట్ కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-01-19T13:06:05+05:30 IST

ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ఏపీలో అమల్లోకి నైట్ కర్ఫ్యూ

విజయవాడ: ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. బెజవాడను పోలీసులు  పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నైట్ తిరిగే వారిని గుర్తించి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సినిమా థియేటర్లలో సెకండ్ షో ఆటని రద్దు చేశారు. నైట్ కర్ఫ్యూతో బెజవాడ వీధులు నిర్మాణుష్యంగా మారాయి. 

Updated Date - 2022-01-19T13:06:05+05:30 IST