గుంటూరు: అమరావతిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ - వైసీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లుగా మారాయి. ఇసుక అక్రమ రవాణాపై ఇరు పార్టీల నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. నేడు లేమల్లేలో బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. లేమల్లే బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు - టీడీపీ నేతల మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి