AP News: సీఐడీ అదుపులో సీనియర్ జర్నలిస్టు అంకబాబు

ABN , First Publish Date - 2022-09-23T03:16:30+05:30 IST

Amaravathi: సీనియర్ జర్నలిస్టు అంకబాబును సీఐడీ (CID) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టింగ్ పెట్టారని అంకబాబుపై అభియోగం. ఇటీవల ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేతపై పోస్టింగ్ షేర్ చేయడం వల్లే సీఐడీ పోలీసులు అంకబాబును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా అంకబాబు అరెస్టును టీడీపీ (TDP) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె

AP News:  సీఐడీ అదుపులో సీనియర్ జర్నలిస్టు అంకబాబు

Amaravathi: సీనియర్ జర్నలిస్టు అంకబాబును సీఐడీ (CID) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టింగ్ పెట్టారని అంకబాబుపై అభియోగం. ఇటీవల ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేతపై పోస్టింగ్ షేర్ చేయడం వల్లే సీఐడీ పోలీసులు అంకబాబును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా అంకబాబు అరెస్టును టీడీపీ (TDP) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achennayudu) ఖండించారు. అరెస్టుకు ముందు 41ఏ నోటీస్ ఇవ్వాలని సీఐడీకి తెలియదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సీఐడీ తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. 

Updated Date - 2022-09-23T03:16:30+05:30 IST