నెల్లూరు జిల్లాలో చిన్నారులపై ఆగని అఘాయిత్యాలు

ABN , First Publish Date - 2022-05-19T02:43:20+05:30 IST

నెల్లూరు జిల్లాలో చిన్నారులపై ఆగని అఘాయిత్యాలు

నెల్లూరు జిల్లాలో చిన్నారులపై ఆగని అఘాయిత్యాలు

నెల్లూరు: జిల్లాలో ని మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నాయుడుపేటలో ఆరేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబీకులు వాపోతున్నారు.   

Updated Date - 2022-05-19T02:43:20+05:30 IST