Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో కరెంట్‌ కోతలు ఉండవు: ఏపీ ఇంధన శాఖ

అమరావతి: ఏపీలో కరెంట్‌ కోతలు ఉండవని ఏపీ ఇంధన శాఖ తెలిపింది. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు తప్పన్నారు. సమస్యలు లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నామని ఇంధన శాఖ పేర్కొంది. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది.

Advertisement
Advertisement