Abn logo
Sep 25 2021 @ 14:45PM

మహిళ గొంతు కోసి పరార్

కడప: జిల్లాలోని ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేట వద్ద మహిళ గొంతు కోసి దుండగుడు పరారైయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నరసమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

క్రైమ్ మరిన్ని...