ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వెంకాయమ్మపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-05-18T00:32:27+05:30 IST

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వెంకాయమ్మపై ఫిర్యాదు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వెంకాయమ్మపై ఫిర్యాదు

గుంటూరు: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వెంకాయమ్మపై ఫిర్యాదు చేశారు. తాడికొండ పోలీసులకు వాలంటీర్ మంజరి ఫిర్యాదు చేసింది. వెంకాయమ్మతో పాటు మరికొందరు తనపై దాడిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు పెన్షన్ రాలేదని వెంకాయమ్మ చెప్పడంపై వివరణ కోసం వెళ్లినప్పుడు దాడి చేశారని వాలంటీర్‌ ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2022-05-18T00:32:27+05:30 IST