కృష్ణనదిలో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-04-26T21:03:33+05:30 IST

కృష్ణనదిలో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కృష్ణనదిలో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండలం తంగెడలో సుబ్బారావు అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తన కొడుకులు చేసిన అప్పులు తీర్చిన వారి పద్దతి మారడం లేదని ఆవేదనతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. కొడుకుల తీరుతో మనస్తాపంతో కృష్ణనదిలో తండ్రి సుబ్బారావు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సకాలంలో స్పందించి సుబ్బారావును జాలర్లు కాపాడటంతో ప్రాణనష్టం తప్పింది. 

Updated Date - 2022-04-26T21:03:33+05:30 IST