జీపీఎస్‌పై 6 అభిప్రాయాలు చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు

ABN , First Publish Date - 2022-05-24T21:55:04+05:30 IST

జీపీఎస్‌పై 6 అభిప్రాయాలు చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు

జీపీఎస్‌పై 6 అభిప్రాయాలు చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు

అమరావతి: జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాల నేతలు 6 అభిప్రాయాలు చెప్పారు. జీపీఎస్‌లో లోపాలు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నారు. జీపీఎస్‌ ప్రతిపాదనలు దారుణంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో ఉద్యోగులను ఓపీఎస్‌లోకి తెచ్చారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నారు. అలాగే జీపీఎస్‌లో ఇంకా ఏమి కావాలో చెప్పాలని మంత్రుల కమిటీ సూచించింది. 3 గంటలుగా చర్చలు  కొనసాగుతున్నాయి.  ఇకపై ఓపీఎస్‌ మినహా ఏ ప్రతిపాదనతో పిలిచినా చర్చలకు రామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-05-24T21:55:04+05:30 IST