విజయవాడ: ప్రజలను మోసం చేస్తూ జగన్ మోసపు రెడ్డిగా మారారని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిల్లల సంఖ్య చెప్పి అధికారంలోకి వచ్చాక తల్లుల లెక్క చెబుతున్నారని ఆయన విమర్శించారు. అటెండెన్స్ పేరుతో అమ్మ ఒడి లబ్ధిదారులను తగ్గించిన జగన్‌రెడ్డి.. తన అటెండెన్స్ కోసం శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు? ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి