కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2022-04-27T23:39:59+05:30 IST

కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ లైంగిక వేధింపులు

కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ లైంగిక వేధింపులు

చిత్తూరు:  జిల్లాలోని కార్వేటినగరంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ని విద్యార్థిని బంధువులు చితకబాదారు. విద్యార్థినిపై లెక్చరర్ సోమయ్య (42) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థిని బంధువులు ఆరోపిస్తున్నారు. కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ఎదుటే లెక్చరర్‌పై దాడి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కాంట్రాక్ట్ లెక్చరర్ డిస్మిస్‌ చేశారు. 

Updated Date - 2022-04-27T23:39:59+05:30 IST