Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోడిపందాల శిబిరంపై పోలీసుల దాడి

ప్రకాశం: జిల్లాలోని కొరిశపాడు సమీపంలో కోడిపందాల శిబిరంపై పోలీసుల దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది నిందితులను అరెస్ట్ అరెస్ట్ చేశారు. వారి నుంచి  4 కోళ్లు, 6 బైక్‌లు, రూ.3500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Advertisement
Advertisement