Advertisement
Advertisement
Abn logo
Advertisement

కృష్ణా జిల్లాలో జోరుగా కోడి పందాలు

కృష్ణా:  జిల్లాలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. గుడ్లవల్లేరు మండలం అంగలూరులో కోడి పందాల బరిలో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బరిలోనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. అయినాసరే పోలీసులు పట్టించుకోవడం లేదని సమాచారం. అలాగే మరోవైపు జిల్లాలో తిరువూరులో అధికారపార్టీ నేతలు బరులు ఏర్పాటు చేశారు. రెండో రోజు కూడా యథేచ్ఛగా కోడి పందాలు, పేకాట, గుండాటలాడారు. పోలీసులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిన్నారు. 

Advertisement
Advertisement