‘ధాన్యం అమ్మిన రైతులకు రేపటి నుంచి చెల్లింపులు’

ABN , First Publish Date - 2022-05-19T21:13:04+05:30 IST

‘ధాన్యం అమ్మిన రైతులకు రేపటి నుంచి చెల్లింపులు’

‘ధాన్యం అమ్మిన రైతులకు రేపటి నుంచి చెల్లింపులు’

అమరావతి: ధాన్యం అమ్మిన రైతులకు రేపటి నుంచి చెల్లింపులు ఉంటాయాని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. మిల్లర్లతో సంబంధం లేకుండా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే డిపాజిట్ పీఏసీఎస్‌ల ద్వారా హమాలి, రవాణా చార్జీలు చెల్లిస్తున్నామన్నారు. క్వింటాల్‌ కామన్‌ రకానికి రూ.1940, గ్రేడ్-ఎ రకానికి రూ.1960 ధర ఉంటుందన్నారు. ఇంకా లక్షా 52 వేల మంది రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-19T21:13:04+05:30 IST