అమరావతి: తమకు పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలని చెప్పామని బండి శ్రీనివాసరావు అన్నారు. జీపీఎస్ పేరుతో సమావేశాలు పెడితే ఇక వచ్చేది లేదన్నారు. ఓపీఎస్ వచ్చేవరకు మా పోరాటం కొనసాగిస్తామని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మరోవైపు బొప్పరాజు మాట్లాడుతూ... 2003లో చేరిన ఉద్యోగులను ఓపీఎస్‌లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఓపీఎస్ అమల్లోకి వచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి