ఏఎస్పీ శ్రీనివాసరావు జైలుశిక్షపై హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2021-07-23T02:27:43+05:30 IST

ఏఎస్పీ శ్రీనివాసరావు జైలుశిక్షపై హైకోర్టు స్టే

ఏఎస్పీ శ్రీనివాసరావు జైలుశిక్షపై హైకోర్టు స్టే

అమరావతి: కోర్టు ధిక్కారం కేసులో ఏఎస్పీ శ్రీనివాసరావు జైలుశిక్షపై హైకోర్టు స్టే విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో గతవారం ఏఎస్పీ శ్రీనివాసరావుకు హైకోర్టు సింగిల్ జడ్జ్ 4వారాలు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమాన విధించింది. హైకోర్టు ఆదేశించినా ఛార్జ్‌షీట్ దాఖలు చేయనందుకు కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్‌లో శ్రీనివాసరావు సవాల్ చేశారు. జైలు శిక్షపై హైకోర్టు డివిజనల్ బెంచ్ స్టే విధించింది.

Updated Date - 2021-07-23T02:27:43+05:30 IST