Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిరివెన్నెలకు ఏపీ మంత్రి perni nani నివాళులు

హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రికి ఏపీ మంత్రి పేర్నినాని నివాళులు అర్పించారు. ఫిల్మ్ ఛాంబర్‌లో సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించిన మంత్రి... సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు.  ఏపీ ప్రభుత్వం తరపున సిరివెన్నెల అంత్యక్రియల్లో మంత్రి పేర్నినాని పాల్గొననున్నారు. 

Advertisement
Advertisement