Abn logo
Oct 1 2020 @ 03:47AM

నేడు ఏపీ లాసెట్‌-2020

అనంతపురం అర్బన్‌, సెప్టెంబరు 30: లా కోర్సుల్లో ప్రవేశానికి గాను ఏపీ లాసెట్‌-2020ను గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు లాసెట్‌ కన్వీనర్‌, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జ్యోతి విజయ్‌కుమార్‌ తెలిపారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండు సంవత్సరాల లా పీజీ కోర్సుకు సంబంధించి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement
Advertisement