ఏపీ కరోనా తాజా అప్‌డేట్

ABN , First Publish Date - 2021-12-22T00:56:35+05:30 IST

ఏపీ కరోనా తాజా అప్‌డేట్

ఏపీ కరోనా తాజా అప్‌డేట్

అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ కొత్తగా రాష్ట్రంలో 95 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,75,974 కరోనా పాజిటివ్‌ కేసులు నమదు కాగా, కరోనాతో వైరస్ తో 14,481 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో 1,432 యాక్టివ్‌ కేసులు ఉండగా, 20,60,061 మంది రికవరీ అయ్యారు. 

Updated Date - 2021-12-22T00:56:35+05:30 IST