అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రలో కొత్తగా ఇవాళ10,057 కొవిడ్ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 21,27,441 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 14,522 మంది మరణించారు. ఏపీలో మొత్తం 44,935 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి