ఏపీ తాజా కరోనా అప్‌డేట్

ABN , First Publish Date - 2022-01-18T23:03:03+05:30 IST

ఏపీ తాజా కరోనా అప్‌డేట్

ఏపీ తాజా కరోనా అప్‌డేట్

అమరావతి: ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా ఇవాళ 6,996 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్‌తో నలుగురు మృతి చెందారు. ఏపీలో మొత్తం ఇప్పటివరకు 21,17,384 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో 14,514 మంది మరణించారు. రాష్ట్రంలో 36,108 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా, 20,66,762 మంది రికవరీ అయ్యారు. 

Updated Date - 2022-01-18T23:03:03+05:30 IST