ఏపీ తాజా కరోనా అప్డేట్
ABN , First Publish Date - 2022-01-17T23:14:29+05:30 IST
ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఇవాళ 4,570 కరోనా కేసులు నమోదు కాగా, ...
అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఇవాళ 4,570 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 21,06,280 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో ఇప్పటివరకు 14,510 మరణించారు. ఏపీలో 26,770 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, 20,65,000 మంది రికవరీ అయ్యారు.