అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థతులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 2,498 కేసులు నమోదయ్యాయని వారు పర్కొన్నారు. కరోనాతో 24 మంది మరణించారు. ఏపీలో మొత్తం 19,44,222 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 13,178 మంది మరణించారు. ఏపీలో యాక్టివ్ కేసులు 23,843 ఉన్నాయి.19,07,201 లక్షల మంది రికవరీ చెందారు. గత 24 గంటల్లో 2,201 మంది రికవరీ అయ్యారు. 88,149 శాంపిల్స్‌ను సేకరించారు.