AP కేబినెట్ సమావేశం ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-22T16:48:50+05:30 IST

రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది.

AP కేబినెట్ సమావేశం ప్రారంభం

అమరావతి: రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. మూడు రాజధానులపై కేబినెట్‌లో కీలక నిర్ణయం అంటూ ప్రచారం జరుగుతోంది. 3 క్యాపిటల్స్‌పై చేసిన చట్టంపై కాబినెట్‌లో చర్చ జరుగనుంది. మూడు రాజధానుల చట్టంలో మార్పులు చేస్తారా.... రద్దు చేస్తారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో వరదల కారణంగా నేటితోనే శాసనసభ సమావేశాలను ముగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయం తర్వాత సమావేశాలను వాయిదా వేసే అవకాశం ఉంది.  

Updated Date - 2021-11-22T16:48:50+05:30 IST