17న ఏపీ కేబినెట్‌ సమావేశం

ABN , First Publish Date - 2021-11-16T21:46:20+05:30 IST

రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ఈ నెల 17న బుధవారం

17న ఏపీ కేబినెట్‌ సమావేశం

అమరావతి: రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ఈ నెల 17న బుధవారం జరుగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై కేబినెట్‌లో తీర్మానం చేసే అవకాశం ఉంది. ఎల్లుండి ఒక్క రోజు ఏపీ అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్‌లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 



Updated Date - 2021-11-16T21:46:20+05:30 IST