అమరావతి: శాసనసభలో ప్రశ్నోత్తర సమయంలో నగరి ఎమ్మెల్యే రోజా చేస్తున్న పొగడ్తల జల్లుకు స్పీకర్ తమ్మినేని సీతారాం బ్రేక్ వేశారు. ప్రశ్న మాత్రమే అడగాలని సూచించారు. దీనిపై రోజా తనదైన శైలిలో సమాధానమిస్తూ జగన్‌ను స్తుతిస్తూ కొనసాగించారు.