Advertisement
Advertisement
Abn logo
Advertisement

పది నిముషాలు ఆలస్యంగా AP అసెంబ్లీ ప్రారంభం

అమరావతి: రెండు రోజుల విరామం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే సభ 10 నిముషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. 9 గంటలకు ప్రారంభం కావాల్సిన శాసనసభ...9:10 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలో వరదల కారణంగా మంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్లిన నేపథ్యంలో పలు ప్రశ్నలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

Advertisement
Advertisement