18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2021-11-11T01:39:13+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 18 నుంచి

18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 18 నుంచి నిర్వహించనున్నారు. 18న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానున్నది. ఈ మేరకు  గవర్నర్ హరిచందన్‌ నోటిఫికేషన్ జారీ చేసారు. సమావేశాలు 4నుంచి 5 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. 


Updated Date - 2021-11-11T01:39:13+05:30 IST