ఏపీటీఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ‘మడక’

ABN , First Publish Date - 2020-09-21T10:41:19+05:30 IST

ఏపీటీఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ‘మడక’

ఏపీటీఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ‘మడక’

రామభద్రపురం:  ఏపీటీఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా రామభద్రపురం మండలానికి చెందిన మడక బలరాంనాయుడును ఎన్నుకున్నారు.   కొత్త జిల్లా కార్యవర్గంలో జిల్లా కార్యదర్శునిగా కాగాన సత్యారావు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులుగా ఆర్నెపల్లి నాగభూషణరావు, కె.శ్రీనివాసరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

Updated Date - 2020-09-21T10:41:19+05:30 IST