Abn logo
Apr 3 2020 @ 13:54PM

లేడీ ఓరియెంటెడ్ మూవీలో అనుప‌మ‌..!

అమాయ‌క‌పు చూపుల‌తో క‌ట్టిపేడేసే అందం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ సొంతం. అయితే స‌క్సెస్‌లు మాత్రం పెద్ద‌గా ఈ అమ్మ‌డు త‌ల‌పు త‌ట్ట‌లేదు. గ‌త ఏడాది ‘రాక్ష‌సుడు’తో స‌క్సెస్ ట‌చ్ చేసిన అనుప‌మ త‌న కెరీర్‌లో ఇప్పుడు స‌రికొత్త ట‌ర్న్ తీసుకోనుంద‌ని వార్త‌లు విన‌పడుతున్నాయి. వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు అనుపమ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి ఈ చిత్రంతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇవ్వ‌బోతున్నాడ‌ని అంటున్నారు. నెరేష‌న్ విన‌గానే అనుప‌మ మ‌రేం ఆలోచించ‌కుండా సినిమా చేయ‌డానికి ఓకే చెప్పింద‌ట‌.

Advertisement
Advertisement
Advertisement