జగన్నాథపురం గ్రామస్థులతో మాట్లాడుత్ను జయరాం:
జలుమూరు: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని జనసేన నియోజకవర్గ నాయకులు పి.జయరాం పిలుపునిచ్చారు. గురువారం రాణ పంచాయతీ దాలెప్పపేట, గొలియాపుట్టి, యాపుట్టి, జగన్నాథపురం గ్రామాల్లో పర్యటించి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.