Abn logo
Sep 19 2020 @ 13:53PM

అంతర్వేదిలో నూతన రథం నిర్మాణం కోసం ఏర్పాట్లు ముమ్మరం

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది స్వామి వారికి నూతన రథం నిర్మాణం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రథం నిర్మాణ కమిటీ ఇన్‌చార్జి కె.రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో రథం నిర్మాణం కొసం కలప కోత పనులు మొదలు కానున్నాయి. 


Advertisement
Advertisement
Advertisement