సూర్యాపేటలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు

ABN , First Publish Date - 2020-04-09T14:44:11+05:30 IST

సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. దీంతో సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరుకుంది.

సూర్యాపేటలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు

సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. దీంతో సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరుకుంది. పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంతంలో కిరాణం దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.



Updated Date - 2020-04-09T14:44:11+05:30 IST