Abn logo
Jun 7 2020 @ 04:02AM

గూఢచర్యం కేసులో మరొకరు అరెస్టు

విశాఖపట్నం, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): నౌకాదళ రహస్యాలను పాకిస్థాన్‌కు అందజేస్తున్నారనే అభియోగంపై మరో వ్యక్తిని అరెస్టు చేశారు. గతేడాది చివర్లో నమోదైన ఈ కేసులో శుక్రవారం ముంబైలో అబ్దుల్‌ రెహమాన్‌ అబ్దుల్‌ జబ్జర్‌ షేక్‌(53)ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. అతడి భార్య షయిస్టా క్వయిజర్‌ను ఇంతకుముందే పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement
Advertisement
Advertisement