జిల్లాలో మరో 80 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-23T06:03:09+05:30 IST

జిల్లాలో మంగళవారం 80 కేసులు నమోదయ్యాయి. రాయపర్తి పీహెచ్‌సీ వర్ధన్నపేటలో 24, బానోజీపేట పీహెచ్‌సీ

జిల్లాలో మరో 80 కరోనా కేసులు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 22: జిల్లాలో మంగళవారం 80 కేసులు నమోదయ్యాయి. రాయపర్తి పీహెచ్‌సీ వర్ధన్నపేటలో 24, బానోజీపేట పీహెచ్‌సీ నర్సంపేటలో 17, చెన్నారావుపేటలో 6, మేడపల్లిలో 6, నెక్కొండలో 5, శాయంపేటలో 5, ఆత్మకూరులో 4, పరకాలలో 4, నల్లబెల్లిలో 3, గీసుగొండలో 2, దుగ్గొండిలో 1, అ లంకానిపేటలో 1, పర్వ తగిరిలో 1, దామెరలో ఒక కేసు నమోదైంది.

Updated Date - 2020-09-23T06:03:09+05:30 IST