అన్నసాగర్‌ ఊరకట్టకు గండి

ABN , First Publish Date - 2022-08-14T05:04:23+05:30 IST

అన్నసాగర్‌ ఊరకట్టకు గండి

అన్నసాగర్‌ ఊరకట్టకు గండి

యాలాల, ఆగస్టు 13 : యాలాల మండలం అన్నసాగర్‌ ఊర కట్ట చెరువుకు గండి పడింది. దీంతో నీరంతా వృఽథాగా పోతోంది.  కొద్ది రోజలుగా కురిసిన వానలతో చెరువులోకి వరద నీరు వచ్చి చేరింది. అయితే చెరువు కట్టకు డండి పడడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చెరువుకు గండి పడటంతో రైతు నానా  ఇబ్బందేలే పడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి దాపురించిందని, అధికారులు  స్పందించిన చెరువు కట్టకు మరమ్మతులు సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు. 


Updated Date - 2022-08-14T05:04:23+05:30 IST