ఆసుపత్రిలో చేరిన అన్నాహజారే

ABN , First Publish Date - 2021-11-26T00:44:27+05:30 IST

పూణె: అన్నా హజారే ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో నొప్పితో ఆయన పూణెలోని రూబీ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ల పర్యవేక్షణ కొనసాగుతోంది.

ఆసుపత్రిలో చేరిన అన్నాహజారే

పూణె: అన్నా హజారే (84) ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో నొప్పితో ఆయన పూణెలోని రూబీ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ల పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని రూబీహాల్ క్లినిక్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అవ్‌ధూత్ తెలిపారు. 

Updated Date - 2021-11-26T00:44:27+05:30 IST